WORLD

తాలిబన్లే లక్ష్యంగా అమెరికా విమాన దాడులు.. ప్రకటించిన పెంటగాన్

తాలిబన్ల దూకుడుతో దావాగ్నితో రగిలిపోతున్న ఆఫ్ఘనిస్థాన్ పై అమెరికా విమాన దాడులు చేసింది. ప్రస్తుతం తాలిబన్లతో పోరాడుతున్న ఆఫ్ఘన్ సైనిక బలగాలకు మద్దతుగా కొన్ని రోజుల నుంచి దాడులు చేస్తున్నట్టు పెంటగాన్ ప్రకటించింది. అయితే, ఆ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ‘‘ఆఫ్ఘన్ నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ కు మద్దతుగా కొన్ని రోజుల నుంచి అక్కడ మేం విమాన దాడులు చేస్తున్నాం. ప్రస్తుతానికి నేను చెప్పదలచుకున్నది ఇంతే. ఆ దాడులకు సంబంధించిన

Read more
WORLD

ఇండియన్ ఫోటో జర్నలిస్టు దానిష్ సిద్దిఖి మరణానికి కారణం తాము కాదంటున్న తాలిబన్లు

ఇండియన్ ఫోటో జర్నలిస్టు దానిష్ సిద్దిఖి మరణంపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. తాలిబన్ల కాల్పుల్లో మరణించాడనే వార్తల్ని ఆ సంస్థ ఖండించింది. దానిష్ మరణంలో తమ ప్రమేయం లేదంటున్నారు తాలిబన్లు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఆఫ్ఘన్ దళాలకు, తాలిబన్లకు మధ్య గత కొద్దిరోజులుగా కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్ని కవర్ చేసేందుకు ఇండియన్ ఫోటో జర్నలిస్టు దానిష్ సిద్దీఖి వెళ్లి..ఆ కాల్పుల్లో చిక్కుకుని మరణించాడు. తాలిబన్లు కాల్పుల్లోనే దానిష్ సిద్దీఖి మరణించాడని ఇప్పటికే వెల్లడైంది. అయితే తానిబన్లు ఈ

Read more
AP NEWS National TELANGANA WORLD

పసివాడిని వెంటాడిన నాగుపాము – ఈ వీడియో చూస్తే హడలిపోతారు

ఇంటి బయట ఆడుకున్న పసివాడిని లక్ష్యంగా చేసుకుని ఓ నాముపాము వేగంగా ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో చూస్తే హడలిపోతారు. పామును చూస్తే గుండె ఝల్లుమంటుంది కదూ. పైగా పైగా నాగుపాము వంటి విషపూరిత సర్పం ఎదురైతే సగం ప్రాణాల్లో గాల్లో కలిసిపోతాయి. ఈ వీడియో చూసిన తర్వాత పాములపై మీకు ఉండే భయం మరింత రెట్టింపు అవుతుంది. ఆ పాము వేగాన్ని చూసి ఆశ్చర్యపోతారు. వియత్నాంలోని సాక్ తాంగ్ గ్రామంలో ఓ పిల్లాడు ఇంటి

Read more
National WORLD

ఆఫ్గనిస్తాన్ లో భారత ఫొటో జర్నలిస్టు మృతి

ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా సహా నాటో దళాల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు చెలరేగిపోతున్నారు. పలు ప్రాంతాలను ఆక్రమించుకుంటూ ప్రభుత్వంపై పట్టు సాధిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కాందహార్‌లోని స్పిన్ బోల్డక్ జిల్లాలో ప్రభుత్వ దళాలు, తాలిబన్లకు మధ్య భీకర పోరు జరుగుతోంది. ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు ఆఫ్ఘన్ దళాలతో కలసి వెళ్లిన భారత ఫొటో జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్ధిఖీ మరణించారు. తాలిబన్ల కాల్పుల్లో సిద్ధిఖీతోపాటు ఆఫ్ఘన్ సైన్యానికి చెందిన

Read more
ENGLISH NEWS Politics WORLD

PM Modi to inaugurate multiple railway projects in Gujarat via video conferencing

Prime Minister Narendra Modi is set to inaugurate and dedicate to the nation several key projects of the Railways in Gujarat on Friday via video conferencing. He will also inaugurate the Aquatics and Robotics Gallery, and Nature Park in Gujarat Science City during the event. The Railway projects include the newly redeveloped Gandhinagar Capital Railway

Read more
WORLD

తాలిబాన్లతో చర్చలు విఫలమైతే… భారత సైనిక సాయం కోసం చూస్తున్న ఆఫ్ఘన్ ప్రభుత్వం

దశాబ్దాల పోరాటం నుంచి అమెరికా సేనలు తప్పుకోవడంతో ఆప్ఘనిస్థాన్ లో మరోసారి అస్థిరత రాజ్యమేలుతోంది. దేశంలోని చాలావరకు భూభాగంపై తాము పట్టు సాధించామని తాలిబాన్లు ఇప్పటికే ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం భారత్ వైపు చూస్తోంది. తాలిబాన్లతో చర్చలు విఫలమైతే భారత్ నుంచి సైనిక సాయం కోరాలని భావిస్తున్నట్టు భారత్ లో ఆఫ్ఘన్ రాయబారి ఫరీద్ ముముంద్జాయ్ వెల్లడించారు. అయితే, ఆఫ్ఘన్ కు సైనిక దళాలను పంపాలని తాము కోరడం లేదని, తమ సైనిక దళాలకు

Read more
Featured WORLD

విశ్వంలో ఒక శక్తివంతమైన సౌర తుపాను 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో భూమిని సమీపిస్తోంది

విశ్వంలో ఒక శక్తివంతమైన సౌర తుపాను 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో భూమిని సమీపిస్తోంది. ఈ తుఫాను నేడు లేదా రేపు భూమిని తాకే అవకాశం ఉంది. Spaceweather.com వెబ్ సైట్ ప్రకారం, సూర్యుని వాతావరణం నుంచి ఉద్భవించిన తుపాను సూర్యుడి వైపు ఉన్న భూమి సబ్‌-సోలార్ పాయింట్‌లో కేంద్రీకృతమైనట్లు అమెరికాకు చెందిన స్పేస్ వెదర్ ప్రిడిక్షన్‌ సెంటర్‌ తెలిపింది. ఈ సౌర తుపాను కారణంగా ఉత్తర లేదా దక్షిణ ధృవం వద్ద నివసిస్తున్న ప్రజలు ఆకాశంలో

Read more
WORLD

వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 నింగిలోకి

వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 నింగిలోకి దూసుకెళ్లింది. వర్జిన్ గెలాక్టిక్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్‌సన్ బృందం రోదసి యాత్ర ప్రారంభమైంది. తెలుగమ్మాయి బండ్ల శిరీష సహా ఆరుగురు వ్యోమగాములతో న్యూమెక్సికో నుంచి వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యోమనౌక రోదసీలోకి పయనమైంది. మొదటగా వీఎంఎస్ ఈవ్ విమానం యూనిటీ-22ను 15 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్లనుంది. రాకెట్ ఇంజిన్ ప్రజ్వలనంతో యూనిటీ-22 స్పేస్ ఫ్లైట్ మరింత ఎత్తుకు వెళ్లనుంది. చివరిదశలో యూనిటీ-22 స్పేస్ ఫ్లైట్ సొంత ప్రయాణాన్ని ప్రారంభించనుంది. యూనిటీ-22 సిబ్బందిలో

Read more
WORLD

ఐదు నెలల వ్యవధిలోనే రెండోసారి రద్దయిన ప్రతినిధుల సభ

ఐదు నెలల వ్యవధిలోనే రెండోసారి రద్దయిన ప్రతినిధుల సభను పునరుద్ధరించింది నేపాల్ సుప్రీంకోర్టు. అంతేకాదు రెండు రోజుల్లోపు నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవుబాను ప్రధానిగా నియమించాలనీ ఆదేశించింది. అక్కడి మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న కేపీ శర్మ ఓలీకి ఇది కోలుకోలేని దెబ్బ. ఈ కేసులో చీఫ్ జస్టిస్ చోలేంద్ర షంషేర్ రాణా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. గత వారం వాదనలు వినడం పూర్తి చేసింది. ప్రధాని కేపీ శర్మ ఓలి సిఫారసు

Read more
Featured WORLD

ఆఫ్గనిస్తాన్ లో మళ్ళీ తాలిబన్ల పాలన వస్తుందా..

ఆఫ్గనిస్తాన్ లో మళ్ళీ తాలిబన్ల పాలన వస్తుందా.. అక్కడి ప్రభుత్వాన్ని వారు కూలదోస్తారా ? కాబూల్ సహా మజారే షరీఫ్ లో గల భారత ఎంబసీ, దౌత్య కార్యాలయాల నుంచి భారత సిబ్బందిని ప్రభుత్వం ఖాళీ చేయించడం చూస్తే పరిణామాలు ఆ దిశగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. నిన్నటికి నిన్న 50 మంది సిబ్బందిని ప్రభుత్వం అక్కడి నుంచి ఖాళీ చేయించింది. ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితి జటిలంగా ఉందని ఇండియాలో ఆఫ్ఘన్ రాయబారి అంగీకరించారు కూడా.. ఇక ఒక్కసారి

Read more