National

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో పాల్గొన్న యూవకులు కిడ్నప్… విడుదల చేసిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మావోయిస్టులు ఏడుగురు యువ‌కుల‌ను అప‌హ‌రించ‌డం క‌ల‌క‌లం రేపింది. అయితే, ఈ రోజు తెల్ల‌వారుజామున ఆ ఏడుగురు యువ‌కుల‌ను మావోయిస్టులు వ‌దిలేయ‌డంతో వారి కిడ్నాప్‌ క‌థ సుఖాంత‌మైంది. జగర్‌గుండా ప్రాంతంలోని కుందేడ్‌ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులను ఈ నెల 18న కొంతమంది మావోయిస్టులు అప‌హ‌రించారు. వారి కోసం బంధువులంద‌రూ క‌లిసి అడ‌విలో వెతికినా వారి ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. అపహరణకు గురైన యువకులంతా ఇటీవలే పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో పాల్గొన్నారు. అందుకే వారిని మావోయిస్టులు అప‌హ‌రించిన‌ట్లు

Read more
National

నడిరోడ్డుపై భారీ గుంతలోకి జారిపోయిన కారు….ఢిల్లీలో ఘటన

ఢిల్లీలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రికార్డు స్థాయి వర్షాలతో దేశరాజధాని అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో, ఒళ్లు గగుర్పొడిచే సంఘటన జరిగింది. ద్వారకా ప్రాంతంలోని సెక్టార్-18లో ఓ రోడ్డుపై భారీ గుంత ఏర్పడి ఓ కారు అందులోకి జారిపోయింది. భారీ వర్షాలకు రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో ఆ గుంత ఏర్పడినట్టు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనలో కారు కూరుకుపోవడం మినహా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఓ భారీ క్రేన్ సాయంతో కారును గుంతలోంచి వెలికితీశారు. కాగా,

Read more
AP NEWS National TELANGANA

పార్లమెంట్​ లో ప్రవేశపెట్టనున్న 31 బిల్లులివే

వర్షాకాల సమావేశాల్లో 31 బిల్లులను ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. అందులో 29 బిల్లులు కాగా.. మరో రెండు ఆర్థికాంశాలను సభలో పెట్టనుంది. అందులో ఆర్డినెన్సుల స్థానంలో ఆరు బిల్లులను తీసుకురానుంది. కీలకమైన దివాలా, విద్యుత్, డీఎన్ ఏ టెక్నాలజీ బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇవీ బిల్లులు.. ఆర్డినెన్స్ స్థానంలో తెస్తున్న బిల్లులు.. ట్రైబ్యునల్ సంస్కరణల (హేతుబద్ధీకరణ, సేవల షరతులు) బిల్లు 2021 దివాలా నిబంధనల సవరణ (ఇన్ సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్ట్సీ) బిల్లు 2021 దేశ

Read more
AP NEWS National TELANGANA

సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్: ఒక దశాబ్దంలో, 81 వేల మంది సైనికులు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు, తరువాత 16,000 మంది రాజీనామా చేశారు,కారణం ఏమిటో తెలుసా ?

నైరూప్య “సిఐఎస్ఎఫ్ జవాన్లకు 30 రోజుల వార్షిక సెలవు మాత్రమే లభిస్తుంది. గతేడాది ఎన్ని జవాన్లకు 100 రోజుల సెలవు ఇచ్చినట్లు ఆర్టీఐ నుంచి సమాచారం కోరింది. సమాచారం ఇవ్వడానికి మంత్రిత్వ శాఖ నిరాకరించింది. సెలవు లభించకపోవడం మరియు అధిక డ్యూటీ కారణంగా, సైనికులు చిరాకు పడతారు. వారు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్స్‌లో, గత దశాబ్దంలో 81,000 మంది సిబ్బంది స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఇది మాత్రమే కాదు, 2011-20

Read more
Hindi News National

केंद्रीय अर्धसैनिक बल: एक दशक में 81 हजार जवानों ने स्वैच्छिक रिटायरमेंट ली तो 16,000 ने दिया त्यागपत्र, जानें क्या वजह है

‘सीआईएसएफ जवानों को मात्र 30 दिन का वार्षिक अवकाश मिलता है। आरटीआई से जानकारी मांगी थी कि कितने जवानों को पिछले साल 100 दिन का अवकाश दिया गया है। मंत्रालय ने जानकारी देने से ही मना कर दिया। छुट्टी न मिलने और ड्यूटी की अधिकता के चलते जवानों में चिड़चिड़ापन आ जाता है। वे मानसिक

Read more
AP NEWS National TELANGANA WORLD

పసివాడిని వెంటాడిన నాగుపాము – ఈ వీడియో చూస్తే హడలిపోతారు

ఇంటి బయట ఆడుకున్న పసివాడిని లక్ష్యంగా చేసుకుని ఓ నాముపాము వేగంగా ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో చూస్తే హడలిపోతారు. పామును చూస్తే గుండె ఝల్లుమంటుంది కదూ. పైగా పైగా నాగుపాము వంటి విషపూరిత సర్పం ఎదురైతే సగం ప్రాణాల్లో గాల్లో కలిసిపోతాయి. ఈ వీడియో చూసిన తర్వాత పాములపై మీకు ఉండే భయం మరింత రెట్టింపు అవుతుంది. ఆ పాము వేగాన్ని చూసి ఆశ్చర్యపోతారు. వియత్నాంలోని సాక్ తాంగ్ గ్రామంలో ఓ పిల్లాడు ఇంటి

Read more
National WORLD

ఆఫ్గనిస్తాన్ లో భారత ఫొటో జర్నలిస్టు మృతి

ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా సహా నాటో దళాల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు చెలరేగిపోతున్నారు. పలు ప్రాంతాలను ఆక్రమించుకుంటూ ప్రభుత్వంపై పట్టు సాధిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కాందహార్‌లోని స్పిన్ బోల్డక్ జిల్లాలో ప్రభుత్వ దళాలు, తాలిబన్లకు మధ్య భీకర పోరు జరుగుతోంది. ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు ఆఫ్ఘన్ దళాలతో కలసి వెళ్లిన భారత ఫొటో జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్ధిఖీ మరణించారు. తాలిబన్ల కాల్పుల్లో సిద్ధిఖీతోపాటు ఆఫ్ఘన్ సైన్యానికి చెందిన

Read more
National

చత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు..బైరాంగఢ్ ఏరియా కమిటీ మావోయిస్టుల హతం

చత్తీస్‌గఢ్‌ : ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. దోల్కాల్-పెదపాల్ అటవీ ప్రాంతంలో డీఆర్డీ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా బైరాంగఢ్ ఏరియా కమిటీ మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో అప్రమత్తమైన ఇరు వర్గాలు కాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోలు మరణించగా మిగిలిన వారు అక్కడి నుంచి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిని మిలటరీ ప్లాటూన్ కమాండర్ బిర్జు కాకెమ్ (35), ఆర్‌పీసీ ఉపాధ్యక్షుడు జగ్గూ కాకెమ్ (30), మిలీషియా ప్లాటూన్ సభ్యుడు అజయ్ ఒయామీ (26)గా

Read more
Business National Technology

బడ్జెట్ ధరలోనే అదిరిపోయే కొత్త ఫోన్లు వచ్చేశాయ్!

ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.12,999గా నిర్ణయించారు. ఫ్రాస్ట్ సిల్వర్, స్ప్రూస్ గ్రీన్, మ్యాగ్నెట్ బ్లాక్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. టెక్నో కామోన్ 17 ప్రో ధర ఇందులో కూడా ఒక్క వేరియంటే లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీని ధర రూ.16,999గా ఉంది. ఆర్కిటిక్

Read more
National

రైతు ఇంట ఉద్యోగాల పంట.. ఐదుగురు కుమార్తెలకూ ప్రభుత్వ ఉద్యోగాలు

రాజస్తాన్ హనుమాన్ గఢ్ కు చెందిన సహదేవ్ సహరన్ ఓ రైతు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు. వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ కుమార్తెలందరినీ చదివించాడు. ఇప్పుడా ఐదుగురు కుమార్తెలు రాజస్థాన్ ప్రభుత్వంలో ఉన్నతోద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకుంటున్నారు. కొన్నిరోజుల కిందటే ఆర్ఏఎస్ (రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో సహదేవ్ కుమార్తెలు రీతు, సుమన్, అన్షు కూడా ఉన్నారు. ఆ రైతు మరో ఇద్దరు కుమార్తెలు

Read more