AP NEWS

ఆంధ్రప్రదేశ్ సీఎం నివాసం వెనుక కరకట్ట పై ఫ్లెక్సీ కలకలం

తాడేపల్లి:ఉన్నత అధికారులకు, నాయకులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ అమరారెడ్డి నగర్ నిర్వాసితులు ఫ్లెక్సీ రూపంలో నిరసన తెలిపారు.

  • ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అవినీతి జరిగినట్లు నిర్వాసిత బాధితులు ఆరోపణ.
  • నిజమైన నిర్వాసిత బాధితులకు అన్యాయం జరిగింది అంటూ ఆవేదన
  • కేవలం తమ అనుకూల వర్గం వారికే ఇళ్ల స్థలం కేటాయించారని ఆరోపణ
  • సీఎం నిర్వాసితులు అందరికి ఇళ్ల స్థలాలు కేటాయించమన్నారు
  • కొంత మంది స్వార్థపరులు వల్ల పార్టీకి, అమరారెడ్డినగర్ నిర్వాసిత బాధితులకు తీవ్ర అన్యాయమని ధ్వజం
  • రెండు చర్చిలను నెలకులుస్తున్నారని కనీసం చర్చిల కైనా స్థలం కేటాయించాలని కోరుతున్న పాస్టర్లు
  • నిర్వాసితుల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సీఎంకు, స్థానిక ఎమ్మెల్యే కు, కలెక్టర్ కు, నాయకులకు ఫ్లెక్సీ రూపంలో వినతి.