TELANGANA

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు…. ఒకరు మృతి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు చికిత్స పొందుతూ ఒకరి మృతి. రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో హైదరాబాద్ నుండి హుజరాబాద్ కి వెళ్తున్న కారు గుండ్లపల్లి స్టేజీ వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన సంఘటన లో రాజస్థాన్ కు చెందిన రాజేష్ కుమార్ 45 తీవ్రంగా గాయపడగా అతని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న తరుణంలో అతను మృతి చెందాడు ఈయన న్యాయవాది గంగారం అనే వ్యక్తి పై హుజరాబాద్ కోర్టులో కేసు విచారణ నిమిత్తం వీరు రాగ రోడ్డు ప్రమాదంలో అడ్వకేట్ మృతి చెందాడు సంఘటన స్థలాన్ని సిఐ శశిధర్ రెడ్డి ఎస్.ఐ ఆవుల తిరుపతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు