TELANGANA

కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపెట్ గ్రామంలో కోటివృక్షఅర్చనలో భాగంగా ఈరోజు సర్పంచ్ గంప మల్లీశ్వరి వెంకన్న ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాల అంగన్వాడి సెంటర్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రైతు వేదికల వద్ద 200 మొక్కలను గుంతలు తీసి మొక్కలు నాటడం జరిగింది మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా సర్పంచ్ గంప మల్లీశ్వరి వెంకన్న కేక్ కట్ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సర్పంచి గంప మల్లీశ్వరి వెంకన్న ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి వార్డు సభ్యులు మరియు పంచాయతీ సెక్రెటరీ ఆనంద్ పంచాయతీ సిబ్బంది సి ఏలు మరియు వివో ప్రెసిడెంట్ లు అంగన్వాడి కార్యకర్తలు ఆశ కార్యకర్త యువజన నాయకులు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.