ANDHRA PRADESH

ఆత్మకూరు గడ్డ గడప గడప లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

ఆత్మకూరు మండలం బోయిల చిరివెళ్ల సచివాలయం పరిధిలో గడప గడపకు వైసిపి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. గడప గడప లో ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలు ఎమ్మెల్యే సమీక్షా సమావేశంలో శాఖల వారి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా సచివాలయాల సిబ్బంది ద్వారా పరిష్కరించుకోవాలని సమావేశంలో తెలియజేసారు.

ANDHRA PRADESH NATIONAL TELANGANA

సినిమా చూసి … నిప్పంటించుకున్న యువకుడు!

ఓ తెలుగు సినిమా చూసి ప్రభావితుడైన ఓ యువకుడు మోక్షం లభిస్తుందన్న మూఢ విశ్వాసంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా మధుగిరి సమీపంలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఓ గ్రామానికి చెందిన రేణుకా ప్రసాద్ (23) ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. ఖాళీగానే ఉంటున్న యువకుడిని ఏదైనా పని చూసుకోవాలని తల్లిదండ్రులు పదేపదే చెప్పినా వినిపించుకోలేదు. ఇదిలా ఉండగా, చాలా సంవత్సరాల క్రితం విడుదలైన ఓ తెలుగు సినిమాను రేణుకా ప్రసాద్ ఇటీవల […]

ANDHRA PRADESH

నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై సుధీర్ కుమార్

బెల్లంకొండ మండల నది పరివాహక గ్రామామైన ఎమ్మాజి గూడెం గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెల్లంకొండ ఎస్సై సుదీర్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయటంతో దిగువకు సుమారుగా 60 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేయడం జరిగిందని కావున మండల పరిధిలోని గల జాలర్లు ఎవరు కూడా కృష్ణ నదిలోకి చేపల వేటకు వెళ్ళరాదని పడవలు నడపరాదని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముద్దొస్తు జాగ్రత్తలు […]

ANDHRA PRADESH ENGLISH NEWS NATIONAL TELANGANA

ఈ భోజనాన్ని ఎలా తినగలమంటూ వెక్కి వెక్కి ఏడ్చిన కానిస్టేబుల్

ఓ కానిస్టేబుల్ తన చేతిలో భోజనం ప్లేట్‌ పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అధికారులు రోజుకు 12 గంటలు పని చేయించుకుంటూ నాసిరకం భోజనం పెడుతున్నారని, ఆకలితో ఉన్నా పట్టించుకోవడం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. బుధవారం మధ్యాహ్నం యూపీలోని ఫిరోజాబాద్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఫిరోజాబాద్ పోలీస్ లైన్ ముందు ఉన్న హైవే డివైడర్‌పై కూర్చున్న ఆ కానిస్టేబుల్ ప్లేట్‌లో ఉన్న రొట్టెలను అక్కడ ఉన్న స్థానికులకు […]

ANDHRA PRADESH ENGLISH NEWS

Nara Lokesh reacts to SP’s comment on Gorantla Madhav report

In a press conference on Wednesday, Anantapur district SP Fakirappa stated that they are unable to determine whether the contentious MP Gorantla Madhav video that has been causing a stir on social media over the past several days, is the original. TDP National General Secretary Nara Lokesh opposed SP Fakirappa’s remarks. He questioned how the […]

ANDHRA PRADESH

అది ఫేక్ వీడియో అని ముందే చెప్పా: ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌

మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్లుగా త‌న‌కు సంబంధించిన‌దిగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోపై తాజాగా బుధ‌వారం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ స్పందించారు. ఈ వీడియో ఒరిజిన‌ల్ కాద‌ని… అస‌లు ఈ వీడియో ఒరిజిన‌లా?, న‌కిలీదా? అన్న‌ది తేల్చడం క‌ష్టంగా మారింద‌ని అనంత‌పురం జిల్లా ఎస్పీ ఫ‌కీర‌ప్ప ప్ర‌క‌టించిన మ‌రుక్ష‌ణ‌మే ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మాధ‌వ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌దిగా ప్ర‌చారం అవుతున్న వీడియో ఫేక్ వీడియో అని తాను ముందే చెప్పాన‌ని […]

ANDHRA PRADESH

నరసరావుపేటలో హోరెత్తిన 1000 మీటర్ల త్రివర్ణ పతాకం ఊరేగింపు …

పల్నాడు జిల్లా నరసరావుపేట నరసరావుపేటలో హోరెత్తిన 1000 మీటర్ల త్రివర్ణ పతాకం ఊరేగింపు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ‘శివశంకర్” కు ప్రశంసలు ఆజాది కా అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు పదవ రోజున పల్నాడు జిల్లాలో ఎక్కడా లేని విధంగా వెయ్యి మీటర్ల జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఊరేగింపుగా స్థానిక ఎస్ ఎస్ ఎన్ కాలేజ్ నుండి స్టేడియం వరకు నిర్వహించుకోవడం అదృష్టమని జిల్లా కలెక్టర్ శ్రీ శివ శంకర్ లో తేటి పేర్కొన్నారు. […]

ANDHRA PRADESH

భారీగా పట్టుబడిన ప్రభుత్వ నిషేధించబడిన సిగరెట్ ప్యాకెట్స్

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల స్పెషల్ ఎంఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ డైరెక్టర్ టీం , పిడుగురాళ్ల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ టీం ,కలిసి దాడులు నిర్వహించగా పిడుగురాళ్ల పట్టణంలోని ఐలాండ్ సెంటర్లో ఒక గోడౌన్ లో ప్రభుత్వం వారిచే నిషేధించబడిన 26,360 సిగరెట్ ప్యాకెట్లు కనుగొనడం జరిగినది. సదరు సిగరెట్ ప్యాకెట్లు కలిగి ఉన్న ఒక వ్యక్తిని, సిగరెట్ ప్యాకెట్లను అదుపులోనికి తీసుకోవడం జరిగింది. సదరు సిగరెట్ ప్యాకెట్లు కలిగి ఉన్న […]

ANDHRA PRADESH

రాష్ట్ర ప్రభుత్వం పై పోరాటం చేయడానికి గిరిజన ప్రజలు సిద్ధం కావాలి

గిరిజన పథకాలను రద్దు చేసి… సంక్షేమ పథకాలకు వాడేసుకున్నారు. నిరుద్యోగం పెరిగిపోతుంది.. విద్యార్థులు, యువత పోరాటం చేయాలి. ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట: రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు చేస్తున్న అన్యాయాల పైనా పోరాటం చేయాలని గిరిజన నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ లోని కెమిస్ట్&డ్రగిస్ట్ అసోసియేషన్ హాలులోని ఏ.పి గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ గిరిజన దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ గిరిజన […]