పిడుగురాళ్ల: ఇటీవల హత్య గావించబడిన బీసీ నాయకుడు కంచేటి జల్లయ్య గారి కుటుంబాన్ని పరామర్శించడానికి పిడుగురాళ్ల మీదుగా కారంపూడి మీదుగా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం, రావులాపురం గ్రామానికి విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి ఘన స్వాగతం పలకాలని గురజాల నియోజవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చిన గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారు. ఇటీవల కాలంలో మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గట్టి […]
ARTICLES
మీడియాను ఎవరూ అడ్డుకోలేరు… సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు…
న్యూ ఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జరగిన చర్యల నుంచి మీడియా ను నియంత్రించ లేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యా నించింది. ఎన్నికల కమీషన్ వేసిన పిటీషన్ పై సోమవారం విచారణ అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానం పై విధంగా వ్యాఖ్యా నించింది. ప్రజాస్వామ్య నాలుగు మూలస్థంభాల్లో మీడియా ఒకటని కోర్టుల్లో జరిగే విషయాలను ప్రజలతో మీడియా కమ్యూనికేట్ చేయగలదని జస్టిస్ వై.వి. చంద్రచూడ్,జస్టిసాలతో కూడాన బెంచ్‌లో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొద్దిరోజుల క్రితం ఎన్నికల ర్యాలీల విషయమై […]
ఓసీల కంటే ఎస్సీ, ఎస్టీల ఆయుర్దాయమే తక్కువ … తాజా అధ్యయనంలో వెల్లడి
ఆయుర్దాయం అందరికీ ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటుందని అనుకుంటున్నారా..? అయితే తాజా అధ్యయన ఫలితాలు తెలుసుకోవాల్సిందే. జీవిత కాలం అన్నది ఆయా సామాజిక వర్గాలను బట్టి వేర్వేరుగా ఉంటోందని పరిశోధకులు తెలుసుకున్నారు. అగ్ర కులాలుగా పరిగణిస్తున్న వారిలోని పురుషుల ఆయుర్దాయం .. ఎస్సీ, ఎస్టీల పురుషులతో పోలిస్తే 4-6 ఏళ్లు ఎక్కువగా ఉంటోంది. భిన్న ప్రాంతాల్లో, భిన్న ఆదాయ స్థాయుల్లో ఇది కనిపించింది. అయితే మొత్తం మీద అన్ని సామాజిక వర్గాల్లో జీవన ప్రమాణ కాలం పెరిగినట్టు […]
పిడుగుపాటుపై ముందస్తు హెచ్చరికల వ్యవస్థ!
ఉరుములతో కూడిన వర్షం, తత్సంబంధిత వాతావరణ మార్పులు, పరిణామాలపై ఐదు రోజుల ముందస్తు హెచ్చరికలు, సూచనల వ్యవస్థను కేంద్ర భూగోళ విజ్ఞాన మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాజాగా అందించేలా, వాతావరణ శాఖ (ఐ.ఎం.డి.) ద్వారా ఈ వ్యవస్థను అమలు చేస్తారు. ఇక, పిడుగుపాటు సంభవించబోయే స్థలాన్ని కూడా పసిగట్టగలిగే వ్యవస్థను పుణెలోని భారతీయ ఉష్ణమండల వాతావరణ పరిశోధనా సంస్థ (ఐ.ఐ.టి.ఎం.) స్థాపించింది. కేంద్ర భూగోళ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పరిధిలో స్వతంత్ర […]
పోలీసులులే రూల్స్ బ్రేక్ చేస్తే .. సిక్షించేది ఎవరు ? సామాన్యుల పై భారీ ఫైన్ల మోత
చట్టానికి విరుద్దంగా ఎక్స్ ట్రా ఫిట్టింగులు చట్టాన్ని పట్టించుకోని తెలంగాణ పోలీస్ క్రాష్ గార్డ్ , బుల్ బార్ ల వినియోగం సామాన్య ప్రజలు రూల్స్ బ్రేక్ చేస్తే పోలీసులు ఫైన్లు వేస్తారు. మరి పోలీసులే రూల్స్ బ్రేక్ చేస్తే వారికి ఎవరు ఫైన్లు వేయాలి? ఎవరు శిక్షించాలి ? పోలీస్ వాహనాలకు ముందు వెనక క్రాష్ గార్డు, బుల్ బార్ వంటి ఎక్స్ ట్రా ఫిట్టింగ్ ఉండొద్దని నిబంధన ఉంది. చట్టాన్ని అమలుచేయాల్సిన పోలీసులే నిబంధనలకు […]
సమచారం అడిగితే.. లేదు… ఇవ్వము…అందుబాటులో లేదు అంటున్నారా ?? తెలుసుకోవాల్సిన విషయాలు
30రోజుల్లో సమాచారం ఇవ్వకుంటే వినియోగదారుల ఫోరమ్ కు వెళ్ళవచ్చు. సమాచారాన్ని కోరటనికి దరఖాస్తు ఫారం లేదు, కావలసిన సమాచారం తెల్లకాగితం పై రాసి ipo (ప్రజా సమాచార అధికారికి) అడగవచ్చు. అధికారికి డైరెక్టు గా గాని రిజిస్టర్ పోస్టు ద్వారా అయిన పంపి అడగవచ్చు. “దరఖాస్తు దారునికి వయసు స్థానికత అవసరం లేదు”. సెక్షన్ 2 (f) ప్రకారం సమాచారం నిర్వచనం.(కార్యాలయాల్లో రికార్డులు,పత్రాలు, మెమోలు,ఈ మైయిల్స్, అభిప్రాయాలు,పుస్తకాలు, ప్రకటనలు,సీడీలు, డివిడిలు,మొదలైనవి). సెక్షన్ 2 (h) ప్రకారం సమాచార […]
తుపాకీ తూటాలకు పగిలిన పుఱ్ఱెలు సూటిగా మన అంతఃకరణను ప్రశ్నిస్తాయి
” మతం మారండి, పారిపొండి లేదా చచ్చిపొండి ” అంటూ నినాదాలు చేసుకుంటూ కాగడాలు పట్టుకున్న ఉన్మాద గుంపు వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఈ సినిమా మొదలవుతుంది. కాశ్మీర్ ప్రాంతానికి చెందిన హిందువుల నరమేధం పూర్తి వివరణ ఈ కాశ్మీర్ ఫైల్స్ చిత్రం. 1989-90 మధ్య కాలంలో లక్షల మంది కాశ్మీర్ ప్రాంతానికి చెందిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్దులు క్రైస్తవులపై జరిగిన మతోన్మాద దాడిని ఆ ప్రాంతపు రాష్ట్ర ప్రభుత్వం “స్వతంత్య్ర పోరాటం” అని […]
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం…. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
500 ఎకరాల విస్తీర్ణం.. 65 మీటర్ల ఎత్తయిన భారీ శిఖరం.. చుట్టూ మరిన్ని శిఖరాలతో కూడిన ఆలయ సముదాయం.. అద్భుతమైన శిల్పకళ.. పచ్చని కళతో, నీటి గలగలలు.. ఇవన్నీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయమైన అంగ్ కోర్ వాట్ ప్రత్యేకతలు. వందల ఏళ్ల కిందటి ఈ అద్భుత దేవాలయం ఉన్నది భారతదేశంలో మాత్రం కాదు.. కాంబోడియాలో. ఎన్నో వింతలకు, అద్భుతమైన విశేషాలకు నిలయమైన ఈ అంగ్ కోర్ వాట్ దేవాలయం గురించి తెలుసుకుందామా.. మన కాంభోజ రాజ్యం […]
గుంటూరు జిల్లా మేళ్ళవాగు దళితుల భూ కబ్జా – పట్టించుకోని అధికారులు
గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మెళ్ళవాగు గ్రామ పంచాయతీ పరిధిలోని లచ్చక్క చేరువు ప్రక్కన తూర్పు భాగంలోని బస్టాండ్ సెంటర్లోని ఏడున్నర ఎకరం స్థలం 1984 సం లో మాదిగల కొరకు ఒక్కొక్కరికి 5 సెంట్లు చొప్పున 70 కుటుంబాల వారికి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. గతంలో కొన్ని కుటుంబాలు కొన్ని సంవత్సరాలు నివాసము ఉన్నారు, వసతులు లేని కారణంగా ఖాళీ చేసి మరల పాత పల్లెలో నివాసం ఉంటున్నారు .వారికి వసతులు కల్పించి వారి […]
దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది. చర్లపల్లి జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం షాద్‌నగర్ తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్టు సమాచారం. పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా ప్రధాన నిందితుడు అరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. దిశను సజీవ దహనం చేసిన ప్రాంతంలోనే ఎన్కౌంటర్ […]