HEALTH TELANGANA

హైదరాబాదులో 21 కొత్త కరోనా కేసులు

హైదరాబాద్ : గడచిన 24 గంటల్లో 13,569 కరోనా పరీక్షలు నిర్వహించగా, 35 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 21 కేసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 5, హన్మకొండ జిల్లాలో 3, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 3, ఖమ్మం జిల్లాలో 1, సంగారెడ్డి జిల్లాలో 1, యాదాద్రి జిల్లాలో 1 కేసు నమోదు కాగా… మిగిలిన జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 91 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజు […]

HEALTH

స్టార్ రేటింగ్ ని బట్టి ఆరోగ్యకరమో, కాదో ఫుడ్ ప్యాకెట్ ను చూసి తెలుసుకోవచ్చు!

ప్యాక్డ్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్ వినియోగం పెరిగిపోయింది. అవన్నీ కూడా ప్రాసెస్ చేసినవి. నిల్వ ఉండేందుకు వాటిల్లో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఇంకా ఎన్నో రకాల కెమికల్స్ కూడా ఉంటాయి. ఆరోగ్యంపై వీటి ప్రభావం కచ్చితంగా ఉంటుంది. కానీ, చాలా మందికి వీటి గురించి అవగాహన లేదు. ఇకపై ఈ ఇబ్బంది తప్పిపోనుంది. వినియోగదారులు తాము కొనుగోలు చేస్తున్న ఆహార ఉత్పత్తి ఆరోగ్యానికి మంచిదా, కాదా? సులభంగా గుర్తించేందుకు స్టార్ రేటింగ్ రానుంది. మన ఇంట్లో […]

AP NEWS HEALTH TELANGANA

తిప్పతీగ వాడితే ఎన్ని లాభాలో తెలుసా !

సాధారణంగా తిప్పతీగను ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఆయుర్వేద గుణాలు ఉండే తిప్పతీగలో ఎన్నో అద్భుతమైన గుణాలు తాజాగా కొంతమంది నిపుణులు తిప్పతీగ ఉపయోగించడం వల్ల లివర్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఈ తిప్పతీగని ఉపయోగించడం వల్ల లివర్ సమస్యలు వస్తాయని ఆరుగురు పేషెంట్లలో దీనిని గుర్తించినట్లుగా నిపుణులు చెబుతున్నారు ఏదేమైనా సరే తిప్పతీగ వల్ల ఇటువంటి సమస్యలు రావని ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని మరికొంతమంది చెబుతున్నారు. ఎన్నో ఏళ్ళ నుండి […]

HEALTH

కంటినిండా నిద్రతో కరోనా మాయం!

   శరీరానికి  తగినంత విశ్రాంతిని ఇవ్వడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని  పెంపొందించుకోవచ్చని వైద్య నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ప్రధానంగా, తగినంత సమయం నిద్రకు కేటాయిస్తే, అలసిన శరీరం సాంత్వన పొందుతుంది. తాజాగా ఓ హెల్త్ జర్నల్ లోనూ ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. కంటినిండా నిద్రపోవడం వల్ల కరోనా వైరస్ ను సైతం ఎదుర్కొనే శక్తి శరీరానికి లభిస్తుందట. ఇమ్యూనిటీ పెరగడం వల్ల కరోనా క్రిములు మానవ కణాలపై ఏమంత ప్రభావం చూపలేవని సదరు అధ్యయనంలో […]

HEALTH

రోజు గుడ్డు తింటే ఎన్నో ప్రజోజనాలు ..

    గుడ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.. గుడ్లల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ప్రతిరోజూ గుడ్లు తింటే శరీరంలో ప్రొటిన్స్ పెరుగుతాయి. ఇది శాస్త్రీయంగా కూడా నిరుపితమైంది. గుడ్లను ప్రతిరోజూ మితంగా తినాలని.. లేకపోతే.. అనార్థాలు తప్పవంటూ పలువురు నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయితే రోజూకు మూడు గుడ్లు తినవచ్చనేది వైద్య నిపుణుల వాదన. గుడ్డు తినడం వల్ల కండరాల ఫిట్‌నెస్ పెరుగుతుందని పేర్కొంటున్నారు. గుడ్ల మీ రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో.. రోగనిరోధక శక్తిని పెంచడంలో […]

HEALTH

విటమిన్ డి ట్యాబ్లెట్లు ఎక్కువగా తీసుకుంటున్నారా..?…ప్రమాదమంటున్న నిపుణులు

  మనిషి ఆరోగ్యానికి విటమిన్ డి ఎంతో ముఖ్యమని డాక్టర్ల నుంచి అనేక వైద్య అధ్యయనాల వరకు అందరూ చెప్పే మాట! సహజంగా సూర్యకాంతి ద్వారా లభ్యమయ్యే విటమిన్ డి మాత్రల రూపంలోనూ దొరుకుతుంది. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఈ వైరస్ మహమ్మారిని దూరంగా ఉంచేందుకు విటమిన్ డి కూడా తోడ్పడుతుందన్న అధ్యయనాల నేపథ్యంలో విటమిన్ డి వాడకం ఎక్కువైంది.అయితే విటమిన్ డి సప్లిమెంట్ల రూపంలో తీసుకునేటప్పుడు వైద్యుల సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలని, స్వీయ వైద్యం […]

HEALTH

ఫేస్ మాస్కులు వాడుతున్నారా … మీఆరోగ్యం… జాగ్రత్త !

మాస్క్ పరిమిత సమయం వరకు ఉపయోగించబడుతుంది.  మీరు ఎక్కువసేపు ధరిస్తే: 1. రక్తంలో ఆక్సిజన్ తగ్గిస్తుంది.2. మెదడుకు ఆక్సిజన్ తగ్గిస్తుంది.3. మీరు బలహీనంగా అనిపించడం ప్రారంభించబడుతుంది.4. మరణానికి దారితీయవచ్చు.  #సలహా  ●మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని తీసేయండి.  ఫేస్ మాస్క్ ధరించి ఎసితో వారి కారులో చాలా మందిని నేను చూస్తున్నాను.  అజ్ఞానం లేదా నిరక్షరాస్యత? ● దీన్ని ఇంట్లో ఉపయోగించవద్దు.  ●రద్దీగా ఉండే ప్రదేశంలో మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో సన్నిహితంగా […]

HEALTH

అశ్వగంధ కరోనాను నిర్మూలించే శక్తి ఉంది : ఢిల్లీ ఐఐటీ, జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన

కరోనాకు ఆయుర్వేద ఔషధం అభివృద్ధిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ ఐఐటీ, జపాన్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో అశ్వగంధ సహజ మూలికలు, దాని పుప్పొడికి కోవిడ్‌ను నిరోధించే శక్తి ఉన్నట్టు తేలింది. కరోనా వైరస్ వ్యాప్తిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ప్రధాన ప్రొటీన్‌లను విభజించేందుకు ఉపయోగపడే ఎస్-2 ఎంజైమ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ పరిశోధన నిర్వహించారు.అశ్వగంధ నుంచి సేకరించిన సహజ మూలికలు, పుప్పొడి నుంచి తీసిన క్యాపెక్ యాసిడ్ […]

HEALTH

కరోనా వలన చిన్నారులలో అరుదైన లక్షణాలు

కరోనా మహమ్మారి అన్ని వయసుల వారికి సోకుతుందన్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల అమెరికాలో పదుల సంఖ్యలో చిన్నారులకు కరోనా సోకగా, వారిలో అరుదైన లక్షణాలు కనిపించాయి. శరీరంలోని కొన్ని భాగాల్లో తీవ్రస్థాయిలో వాపు ఉందని గుర్తించారు. అమెరికా కంటే ముందు యూరప్ లో ఈ లక్షణాలు బయటపడ్డాయి. కరోనా రోగుల్లో జ్వరం, కడుపునొప్పి, చర్మంపై దద్దుర్లు సాధారణ లక్షణాలు కాగా, ఇప్పుడు కొత్తగా వాపు కనిపించడం వైద్య నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.అది కూడా చిన్నారుల్లోనే ఈ […]

HEALTH

బీపీ మాత్రలు రాత్రి వేసుకుంటేనే మెరుగైన ఫలితాలు.. తాజా అధ్యయనంలో వెల్లడి

క్తపోటు (బీపీ) ఉన్నవారు రాత్రి సమయంలో మాత్రలు వేసుకుంటేనే మెరుగైన ఫలితాలు ఉంటాయని పరిశోధకులు తేల్చారు. సాధారణంగా బీపీ ఉన్నవారు ఉదయం లేవగానే మందులు వేసుకొంటారని వైద్యులు సూచిస్తుంటారు. ఈ పద్ధతి కన్నా రాత్రుళ్లు ఈ మాత్రలు వేసుకుంటేనే బీపీ అదుపులో ఉంటుందని స్పెయిన్ పరిశోధకులు అంటున్నారు. బీపీ మాత్రలను రాత్రి నిద్రపోయే ముందు వేసుకుంటే బీపీని అదుపులో ఉంచడమే కాకుండా గుండెపోటు లాంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం కూడా సగానికి తగ్గిందని పరిశోధకులు తేల్చి చెప్పారు. […]