SPORTS

కామన్వెల్త్ క్రీడల ట్రయల్స్ లో …. రిఫరీపై దాడి చేసిన రెజ్లర్

కామన్వెల్త్ క్రీడలు ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. ఈ క్రీడల్లో పాల్గొనే జట్ల ఎంపిక కోసం భారత్ లో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. అయితే రెజ్లింగ్ పోటీల ట్రయల్స్ సందర్భంగా అవాంఛనీయ సంఘటన చోటుచేసుకుంది. సర్వీసెస్ జట్టుకు చెందిన రెజ్లర్ సతేందర్ సింగ్ బౌట్ రిఫరీపై దాడి చేశాడు. సతేందర్ మాలిక్ 125 కేజీల విభాగంలో నిర్వహించిన పోటీలో మోహిత్ చేతిలో ఓడిపోయాడు. ఓ దశలో సతేందర్ […]

ANDHRA PRADESH SPORTS

వైసిపి పార్టీ పై నిప్పులు చెరిగిన యరపతినేని : యరపతినేని శ్రీనివాస రావు

పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో మాజి శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మీడియా సమావేశం అధికార వైసిపి పార్టీ పై నిప్పులు చెరిగిన యరపతినేని వైసిపి ప్రభుత్వము వారి నాయకులు రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు అన్ని వర్గాల వారూ ప్రభుత్వం పై అసంతృప్తి గా ఉన్నారు. … ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ అధికారంలోకి వస్తుంది… వైసిపి చోట మోట నాయకులు మీ నోర్లు అదుపులో పెట్టుకోవాలి… లేదంటే ఇబ్బంది పడతారు.. TDP Leader Yarapatineni Srinivasa […]

SPORTS WORLD

ఎవరెస్ట్ శిఖరంపై ప్రాణాలు విడిచిన పర్వాతారోహకుడు

అనేక పర్యాయాలు ఎవరెస్ట్ ను అధిరోహించిన ఓ నేపాలీ పర్వతారోహకుడు అనూహ్యరీతిలో కన్నుమూశాడు. అతడి పేరు ఎంజిమి టెన్జీ షెర్పా. 38 ఏళ్ల షెర్పా ఎవరెస్ట్ పై చదునుగా ఉండే ప్రాంతంలో కూర్చున్న స్థితిలో విగతజీవుడై కనిపించాడు. ఎవరెస్ట్ పై కాస్తంత విశాలంగా ఉండే ఓ ప్రదేశాన్ని ఫుట్ బాల్ ఫీల్డ్ అని పిలుస్తారు. ఎవరెస్ట్ మొత్తమ్మీద పర్వాతారోహకులకు సురక్షితమైన ప్రదేశం అదే. అయితే, ఎంజిమి షెర్పా అక్కడే మరణించడం ఇతర పర్వతారోహకులను విషాదానికి గురిచేసింది. అతడు […]

SPORTS

చెన్నైని చిత్తు చేసిన ఆరెంజ్ ఆర్మీ

ఐపియల్ తాజా సీజన్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో ఓటమిపాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ్టి మ్యాచ్ లో అద్భుత విజయం నమోదు చేసింది. మరో మ్యాచ్ ఓడితే ఒత్తిడి మరింత పెరిగిపోతుందన్న నేపథ్యంలో, చెన్నై సూపర్ కింగ్స్ తో పోరులో ప్రణాళికాబద్ధంగా ఆడి టోర్నీలో తొలి గెలుపును రుచిచూసింది. 155 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ సమయోచితంగా విజృంభించి 50 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. […]

SPORTS

రాజస్థాన్ పారా స్విమ్మింగ్ పోటీల్లో మూడు రజతాలు సాధించిన తెలంగాణ క్రీడాకారుడు

21 వ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ 2021 – 22 లో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన క్రీడాకారుడు శ్రీనికేష్ కష్కట్ వార్ మూడు పతకాలు సాధించి సత్తా చాటారు. పారా ఒలంపిక్ కమిటీ ఆఫ్ ఇండియా అద్వర్యం లో రాజస్థాన్ లో మార్చ్ 24 నుంచి 27 వరకు పోటీలు నిర్వహించారు. 27 న జరిగిన ఈత పోటీల్లో 50 మీటర్ల బట్టర్ ఫ్లై స్ట్రోక్ , బ్యాక్ స్ట్రోక్ , ఫ్రీ స్టైల్ […]

SPORTS

ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ కు శ్రీలంక ఆతిథ్యం

ఏడాది ఆసియా కప్ టీ20 టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నమెంట్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు శ్రీలంకలోని వివిధ వేదికల్లో జరగనున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసియా ఖండంలోని ఐదు టెస్టు హోదా గల జట్లు భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఈ టోర్నీలో తలపడనున్నాయి. వీటితో పాటు మరో చిన్న జట్టుకు కూడా అవకాశం ఇవ్వనున్నారు. అది ఏ […]

SPORTS

కొందరిని నష్టపోవడం బాధ కలిగించేదే

చెన్నై సూపర్ కింగ్స్ 2021 ఐపీఎల్ విజేత. కానీ రెండు కొత్త జట్ల చేరికతో మెగా వేలానికి వెళ్లాల్సి వచ్చింది. ఫలితం ఎంతో కాలంగా జట్టుతో ఉన్న కొందరు కీలక ప్లేయర్లను నష్టపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఫాప్ డుప్లెసిస్, శార్దూల్ ఠాకూర్ ను వేలంలో కొనుగోలు చేయలేకపోయింది. అయినా, వేలం చక్కగా కొనసాగిందని, తమ ప్రణాళిక ఫలితాన్ని ఇచ్చిందని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) హెడ్ కోచ్ స్టిఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నారు. సూరత్ లో సీఎస్కే జట్టు […]

SPORTS

బూట్లు లేకుండా పరుగెత్తి ఒలంపిక్స్ కు అర్హత సాధించిన తమిళనాడు యువతి

న్యూఢిల్లీ: ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయి, తినడానికి తిండికూడా లేని దుర్భరస్థితిలో నుంచి తారా జువ్వలా దూసుకొచ్చిన తమిళనాడుకు చెందిన 23 ఏళ్ల స్ప్రింటర్‌ రేవతి వీరమణి.. త్వరలో ప్రారంభంకాబోయే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆశాకిరణంలా మారింది. ఒలింపిక్స్‌ శిక్షణ శిబిరంలో ప్రియా మోహన్‌, పూవమ్మ, వీకే విస్మయ, జిస్నా మాథ్యూలు ఫామ్‌లో లేకపోవడంతో 400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే జట్టులో ముగ్గురు మహిళా రన్నర్ల కోసం అథ్లెటిక్స్‌ సమాఖ్య సెలెక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. ఇందులో 53.55 […]

SPORTS

భారత జట్టు తన తొలి వన్డే పోటీని 1974 జులై 13న ఇంగ్లండ్

భారత జట్టు తన తొలి వన్డే పోటీని 1974 జులై 13న ఇంగ్లండ్ తో ఆడింది. ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఆనాటి మ్యాచ్ లో భారత్ ఓడింది. భారత్ ఇప్పటివరకు 999 వన్డేలు ఆడి 518 విజయాలు నమోదు చేసింది. 431 మ్యాచ్ ల్లో ఓటమి పాలవగా, 41 మ్యాచ్ లు ఫలితం తేలకుండానే ముగిశాయి. 9 మ్యాచ్ లు టై అయ్యాయి. భారత జట్టు తన 500వ వన్డేని 2002లో ఆడింది. రెండు దశాబ్దాల అనంతరం […]

SPORTS

అరుదైన ఘనత ముంగిట టీమిండియా

టీమిండియా మరో అరుదైన ఘనతకు చేరువైంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 6) నాడు వెస్టిండీస్ తో టీమిండియా తొలి వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు 1000వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. క్రికెట్ చరిత్రలో 1000వ వన్డే ఆడుతున్న తొలి జట్టు టీమిండియానే. గత 47 ఏళ్లుగా టీమిండియా వన్డే క్రికెట్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. 1000వ వన్డే మ్యాచ్ ఆడుతున్న […]