తెలంగాణ రాష్ట్రం లో వచ్చే నెల 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. గత రెండేళ్లుగా విద్యార్థులు కరోనా కారణంగా చాలా కోల్పోయారు. ఆన్ లైన్ తరగతులు కూడా విద్యార్థులకు చాలా ఇబ్బందులను తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంటూ వస్తోంది. తాజాగా 10వ తరగతి విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షా సమయాన్ని మరో 30 నిమిషాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2 గంటల 45 […]
VIDYA
ఇండియన్ ఆర్మీ… టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (132–టీజీసీ)ల్లో ప్రవేశాలు
ఇండియన్ ఆర్మీ… టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (132–టీజీసీ)ల్లో ప్రవేశానికి 2020–21 విద్యా సంవత్సరానికిగాను అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 40(సివిల్–10, ఆర్కిటెక్చర్–01, మెకానికల్–03,ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్–04, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/కంప్యూటర్ టెక్నా లజీ–09, ఈసీఈ–06, ఏరోనాటికల్/ ఏవియా నిక్స్–02, ఏరోస్పేస్–01, న్యూక్లియర్ టెక్నాల జీ–01, ఆటోమొబైల్–01, లేజర్ టెక్నాలజీ–01, ఇండస్ట్రియల్ /మ్యానుఫ్యాక్చరింగ్–01. వయోపరిమితి: 2021 జనవరి 1 నాటికి 20 ఏళ్ల నుంచి […]
ఇండియన్ ఆర్మీలో మెడికల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
భారత సైన్యంలోని సాయుధ దళాల వైద్య సేవల కోసం ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్.. షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ) ప్రాతిపదికన డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్ మొదటి లేదా రెండో ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించిన స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 300 పురుషులు: 270 మహిళలు: 30 అర్హతలు: ఎంబీబీఎస్ మొదటి లేదా రెండో […]
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగ అవకాశాలు -2020
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) పారామెడికల్ స్టాఫ్ ఎగ్జామ్–2020కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తాజా నోటిఫికేష్ ద్వారా సీఆర్పీఎఫ్లోని గ్రూప్ బీ, గ్రూప్ సీలోని హెడ్ కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వంటి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్, కాంబటైజ్జ్ పారామెడికల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 789 ముఖ్య పోస్టులు– విద్యార్హతలు: ఇన్స్పెక్టర్(డైటీషియన్): న్యూట్రిషన్ లేదా తత్సమాన సబ్జెక్టుతో బీఎస్సీ హోమ్‌సైన్స్/ హోమ్ ఎకనామిక్స్ లేదా […]
జియో లో బ్రాంచ్ మేనేజర్ జాబ్స్ ..
రిలయన్స్ జియో టెలికాం రంగంలో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని ఏర్పరుచుకున్న సంస్థ. ఇప్పటికే, ఆ సంస్థ వారు ఎన్నో వేల మందికి ఉపాధిని కల్పించారు. ఇంకా కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో తాజాగా, careers.jio.com వెబ్ సైట్ ద్వారా ఓ జాబ్ ప్రకటన కూడా విడుదల చేసారు. డిగ్రీ, పీజీ చదువుకున్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అనుభవం ఉన్న వారిని, ఫ్రెషర్స్ ను కూడా జియో సంస్థ ఆహ్వానిస్తుంది. అర్హతలు కలిగివున్న ఆసక్తిగలవారు ఆన్ లైన్ […]