దివంగత మాల నాయకలు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన స్వర్గీయ pv రావు గారు మరియు మాజీ ఎంపీ దళిత టైగర్ సామాన్య స్థాయి నుంచి అంబేడ్కర్ స్పూర్తితో పార్లమెంటులో అడుగుపెట్టి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాడిన గుడిసెల వెంకటస్వామి గార్ల వర్థంతి సంధర్భంగా పెదకాకాని లూథర్ గిరి కాలనీలో మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటిసురేష్ పూలమాలతో వారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో బియమ్ పి రాష్ట్ర అధ్యక్షులు బూరగ రత్నం,దళిత నాయకులు లింగంగుంట రామకృష్ణ,సంకూరు కోటేశ్వరరావు,బేతం మనోజ్,జెట్టి నాని,సంసోను, మాలమహానాడు అంబేద్కర్ యూత్ నాయకులు మరియు మహిళా విభాగం నాయకులు పాల్గొని ఘన నివాళులర్పించారు.