contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

అమరులైన సైనిక కుటుంబాలకు సైనికులే ఆదరణ – పట్టించుకోని అధికారులు

కరిమినగర్ జిల్లా వాసి సాలిగాం శ్రీనివాస్  జులై 6 న ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన సంగతి తెలిసిందే . ప్రభుత్వం నుంచి ఎటువంటి అందలేదు … అందుకని జయహో జనతా జవాన్ మరియు సర్వింగ్ సోల్జర్స్ , గల్ఫ్ సోదరులు , వల్లంపల్లి గ్రామస్తులు కలిసి సుమారు లక్ష ఏభై వేళా రూపాయల వరకు అమరుడైన జవాన్ శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు . శ్రీనివాస్ ది  నిరుపేద కుటుంబం ఆదుకునే నాధుడే లేడు… దేశం లో ఆర్మీ ఆఫీసర్ కి ఉన్న విలువ ఒక జవాన్ ప్రాణానికి లేదు.ప్రభుత్వం ఆదుకోవాలని ,  దాతలు ఎవరైనా ముందుకు రావాలని సర్వింగ్ సోల్జర్స్ కోరుతున్నారు . 

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :