contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన వ్యక్తి పై కేసు నమోదు

 కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన మీసాల జీవన్ రత్నం  శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు ఈ సంఘటనపై గన్నేరువరం పోలీస్ స్టేషన్లో 309 IPC సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ దేవేందర్ తెలిపారు ఎవరైనా ఈ విధంగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు అయితే సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :