contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆశా వర్కర్లకు మరియు ఆటోడ్రైవర్లకు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేతుల మీదగా నిత్యావసర సరుకులు పంపిణీ

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం: జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి  ఆశ వర్కర్లకు ఆటోడ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో లక్ష్మా రెడ్డి ,మండల జడ్పిటిసి శశిరేఖ బాలు ,  టిఆర్ఎస్ నాయకులు బాల్ రెడ్డి, మరియు ఎంపీటీసీ. ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.
  
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :