కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాడిశెట్టి లక్ష్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఈ నిరుపేద కుటుంబానికి పరామర్శించి మృతి చెందిన కుమారునికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన గుండ్లపల్లి సర్పంచ్ బేతేల్లి సమత రాజేందర్ రెడ్డి, వీరి వెంట మండల కో ఆప్షన్ మెంబర్ రఫీ,చాడ తిరుపతిరెడ్డి, చింతల పరశురాం, వంగ సత్యనారాయణ రెడ్డి, కాల్వ కొమురయ్య,తదితరులు ఉన్నారు