కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్ ను గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామంలో ఎస్సై ఆవుల తిరుపతి పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు అలాగే గన్నేరువరం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి ఈ రెండిటిని తాసిల్దార్ కు అప్పగించారు ఈ రైడ్ లో పోలీస్ సిబ్బంది ఉన్నారు