కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఈనెల 21వ తేదీన మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు ఎస్ఐ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు గన్నేరువరం మండలంలోని కబడ్డీ పోటీల్లో పాల్గొనే వారు గన్నేరువరం పోలీస్ స్టేషన్లో పేర్లను నమోదు చేసుకోవాలని ఎస్సై ఆవుల తిరుపతి సెల్ నెంబర్ 9440901948, 9110312480 లను సంప్రదించగలరు అని తెలిపారు ఈనెల 21వ తేదీన కబడ్డీ పోటీలను మండల ప్రజలు యువజన సభ్యులు విజయవంతం చేయాలని కోరారు