కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ ఎంపీటీసీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు గూడెల్లి ఆంజనేయులు గునుకుల కొండాపూర్ లోని ఐకెపి సెంటర్లో మరియు గుండ్లపల్లి సబ్ స్టేషన్ నందు మొక్కలు నాటుటకు గునుకుల కొండాపూర్ గుండ్లపల్లి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నేలపట్ల శంకర్ గౌడ్ మరియు చింతల రవి కో ఆప్షన్ సభ్యులు ఎండి రఫీ లతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం కెసిఆర్ జన్మదిన వేడుకలు సందర్భంగా కేకుకట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ శ్రేణులు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు