contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

ఎల్లుండి అల్పపీడనం ఏర్పడే అవకాశం – ఏపీలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

 కర్ణాటక వద్ద అరేబియా సముద్రంలో 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే నాలుగు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.అలాగే, ఏపీ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, తూర్పు, పడమర గాలుల వల్ల రాష్ట్రంలో నిన్న ఎండ తీవ్రత కొనసాగింది. పగటి ఉష్ణోగ్రత మూడు డిగ్రీల వరకు పెరగ్గా, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :