ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ గారి సతీమణి ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ గారు మరణించగా, గురువారం రోజున జూబ్లీహిల్స్ లోని రాధాకృష్ణ గారి నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపినా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్