contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కడప జిల్లా లో సిఐ వీరంగం

 

బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా ప్రొద్దుర్తురు ఎర్రగుంట్ల సిఐ ఉలసయ్య వీరంగం సృష్టించాడు . సిఐ నివాసముంటున్న వీధిలో రోడ్డు పై ఉన్న యువకుల పై దాడి చేసాడు . ఎలాంటి కారణం లేకుండా లాఠీలతో చితకబాదాడని యువకులు ఆవేదన వ్యక్తం చేసారు . స్థానికులు, యువకుల తల్లిదండ్రులు  ఎందుకు కొట్టవని నిలదీస్తే  వారితో కూడా వాగ్విదానికి దిగాడు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :