కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ : నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా స్థానిక హౌసింగ్ బోర్డు కాలనిలో న్యూ వెలుగు స్వచ్చంద సంస్థ మరియు జయహో జనతా జవాన్ వారి ఆధ్వర్యం లో సుభాష్ చంద్రబోస్ 124 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల పద్మ ప్రకాష్ , బండి రాజయ్య , నల్ల గణపతి రెడ్డి , నల్ల శంకర్ , సంజీవ్ , బండి మోనికా సతీష్ కుమార్ , గర్రపల్లి సత్యనారాయణ , చారి , శ్రీనివాస్ రెడ్డి , వసంత్ రావు , మోహన్ రావు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు .