ర్నూలు జిల్లా పత్తికొండ మండలం జూటూరు దగ్గర రాత్రి కురిసిన వర్షానికి పొంగిపొర్లుతున్న వంకలు వాగులు ,రైతులు వేసిన విత్తనాలు వందల ఎకరాల్లో నాటిన పత్తి విత్తనాలు వేరుశనగ విత్తనాలు వరదల్లో కొట్టుకుపోయాయి . రైతులు కరోనా కష్టకాలంలో అప్పులు చేసి విత్తనాలు నాటితే వరద నీటిలో కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .