కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ చెరువు కు నీటిని తీసుకు వచ్చే కెనాల్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా శుక్రవారం కెనాల్ పనులను జడ్పిటిసి సభ్యులు మాడుగుల రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి జువ్వాడి మన్ మోహన్ రావుతో కలిసి పరిశీలించారు వీరి వెంట స్థానిక సర్పంచ్ కుమ్మరి సంపత్ టిఆర్ఎస్ నాయకులు ఏలేటి చంద్రారెడ్డి,టిఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు గూడూరి సురేష్ తదితరులు ఉన్నారు