కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గ్రామ సర్పంచ్ లింగంపల్లి జ్యోతి బాలరాజు ఆధ్వర్యంలో గ్రామంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనుమాండ్ల పద్మ – యాదగిరి, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు న్యాలంపట్ల శంకర్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు అనుమాండ్ల నర్సయ్య, వార్డు సభ్యులు న్యాలంపట్ల లక్ష్మణ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు
![](https://www.thereportertv.com/wp-content/uploads/2024/07/ఎమ్మిగనూరు-లో-కార్గిల్-విజయ్-దివస్-వేడుకలు-.webp)