కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలో రోడ్లపై కొమ్మేర రవిందర్ రెడ్డి ఫౌండేషన్ అధ్వర్యంలో గుండ్లపల్లి లో నిన్న కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో గురువారం గుండ్లపల్లి స్టేజ్ నుండి గ్రామం వరకు ట్రాక్టర్ తో సెంటిజర్ చల్లారు ఈ కార్యక్రమానికి గుండ్లపల్లి సర్పంచ్ బేతేల్లి సమత రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు, కొమ్మేర రవిందర్ రెడ్డి,పంబాల రాజశేఖర్, లింగారెడ్డి, శంకర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు