కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని గుండ్లపల్లి గ్రామం లోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను ఆదివారం కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ పరిశీలించారు మండలంలోని వివిధ గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు వీరి వెంట డిపిఓ వీర బుచ్చయ్య, మండల ప్రత్యేక అధికారి నాయక్, తాసిల్దార్ బండి రాజేశ్వరి, ఎంపీడీవో పీవీ నరసింహారెడ్డి, మెడికల్ ఆఫీసర్ ఇందు, పంచాయతీ కార్యదర్శి లచ్చయ్య, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు