గన్నేరువరం గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సర్పంచ్ పుల్లెల లక్ష్మి
January 26, 2021
1:19 pm
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన సర్పంచ్ పుల్లెల లక్ష్మి, ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు గ్రామ పంచాయతీ పాలకవర్గం వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు