గన్నేరువరం పోలీస్ స్టేషన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్ఐ ఆవుల తిరుపతి
January 26, 2021
1:08 pm
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో మంగళవారం 72వ గణతంత్ర వేడుకల సందర్భంగా పోలీస్ స్టేషన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్సై ఆవుల తిరుపతి, అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్సై దేవేందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు