contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను సందరించిన రిథిరాజ్ ఐపీఎస్

 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం పోలీసుస్టేషన్ ను శనివారం   రిథిరాజ్ ఐపీఎస్ సందర్శించారు. స్టేషన్ పరిసరాలను రికార్డులను పరిశీలించి మండలంలో శాంతిభద్రతల విషయమై ఎస్సై ఆవుల తిరుపతికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ శశిధర్ రెడ్డి , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :