కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో శనివారం నాగుల పంచమి అన్ని గ్రామాల్లో మహిళలు పుట్టల వద్ద కొబ్బరికాయలు కొట్టి పుట్టలో ఆవు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు మండలంలోని ఖాసీంపెట్ గ్రామంలో శ్రీ మానస దేవి ఆలయములో వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు , అనంతరం శ్రీ మానస దేవి ఆలయం లో భక్తులు హోమం కాల్చి మొక్కులు చెల్లించుకున్నారు