కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల అంగన్వాడి సూపర్ వైజర్ గా అండాల్ సోమవారం బాధ్యతలు స్వీకరించింది సిడిపిఓ సబిత – అండాల్ ను నియామకం చేసింది ఆమె మాట్లాడుతూ మండలంలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా కిశోర బాలికలకు కేంద్రాలకు వచ్చే ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పౌష్టికాహారం 100% అందించాలని అగన్వాడీ టీచర్స్ కు సూచించారు.