కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని అత్యధికంగా సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్లో టిఆర్ఎస్ యువ నాయకులు బొడ్డు సునీల్ ఆర్థిక సహాయంగా 15 వేల రూపాయల నగదును ఎస్సై ఆవుల తిరుపతికి అందజేశారు గతంలో కూడా పదివేల రూపాయలను సిసి కెమెరాలకు విరాళంగా ఇచ్చినట్లు బొడ్డు సునీల్ తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పుల్లెల సాయి కృష్ణ, గూడూరి సురేష్, పాల్గొన్నారు