కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా పారువెల్ల గ్రామ సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి ని సోమవారం సర్పంచులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం సర్పంచ్ లతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వెళ్లి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి జువ్వాడి మన్మోహన్ రావు,టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి,బేతేల్లి రాజేందర్ రెడ్డి,గంప వెంకన్న, లింగంపల్లి బాలరాజు, అట్టికం శ్రీనివాస్ గౌడ్, కుమ్మరి సంపత్, తదితరులు పాల్గొన్నారు