కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో పారువెల్ల కు వెళ్లేదారిలో గ్రామపంచాయతీ పనుల కోసం జెసిబి వాహనం వెళ్తుండగా కరెంటు స్తంభానికి ఢీ కొట్టింది , కరెంటు స్తంభం విరిగింది కానీ ఆ సమయం లో జన సంచారం లేకపోవడం వలన ప్రాణాపాయం తప్పింది . వెంటనే సహాయక చర్యలు చేపట్టారు