కరీంనగర్ జిల్లా గన్నేరువరం మరియు మండలంలోని గుండ్లపల్లి వైన్ షాప్ లను మంగళవారం ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేశారు అనంతరం మండల కేంద్రంలోని బెల్టు షాపులను తనిఖీ చేశారు అధిక ధరలకు అమ్ముతున్నారని సమాచారంతో ఈ దాడులు నిర్వహించమని సీఐ ఇంద్రప్రసాద్ తెలిపారు ఈ తనిఖీల్లో కానిస్టేబుల్ నరేష్, జమిల్ పాల్గొన్నారు.