కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు జాతర కమిటీ సభ్యులు తెలిపారు
14 -04 -2021 బుధవారం జోగు
18-04-2021 ఆదివారం పోచమ్మ బోనాలు
19-04-2021 సోమవారం ఎల్లమ్మ బోనాలు మరియు 20-04-2021 మంగళవారం పట్నాలు (సిద్దోగం) ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని గౌడ సంఘం జాతర కమిటీ సభ్యులు తెలిపారు.