contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

గల్వాన్ ఘటనలో అమరుడైన మరో జవాన్

గాల్వాన్ లోయవద్ద భారత్ – చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో మరో జవాను వీరమరణం పొందాడు. ఈ ఘటనలో ఇప్పటికే 20 మంది అమరులైన సంగతి తెలిసిందే . తాజాగా .. మహారాష్ట్రలోని  మాలెగావ్ తాలూకాలోని సాకూరి గ్రామానికి చెందిన సచిన్ విక్రమ్ మోరే వీరమరణం పొందినట్టు సైనిక వర్గాలు తెలిపాయి . నాటి ఘటనలో నదిలో పడిపోయిన ఇద్దరు సైనికులను కాపాడే ప్రయత్నంలో విక్రమ్ కు తీవ్ర గాయాలయ్యాయని , ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచినట్టు సమాచారం .

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :