contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

ఘనంగ ప్రారంభమైన ఇన్స్పైర్ కార్యక్రమం

శ్రీకాకుళం:రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న  ఇన్స్పైర్ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి సైన్స్ విజ్ఞాన ప్రదర్శన ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ చైర్మన్, పాలకొండ శాసనసభ్యురాలు   కళావతి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులలో ఉన్న ప్రతిభని వెలికి తీయటానికి  ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల కోసం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్య శాఖ అధికారి జె.చంద్రకళ , పాలకొండ ఆర్.డి.ఓ కుమార్, నగర పంచాయతీ కమిషనర్ పుష్పనాధం, వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :