చొక్కారావుపల్లె గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ చేసిన సర్పంచ్ ముస్కు కరుణాకర్ రెడ్డి
October 12, 2020
6:52 pm
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారావుపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం సర్పంచ్ ముస్కు కర్ణాకర్ రెడ్డి ఉప సర్పంచ్ అల్లూరి శ్రీనాథ్ రెడ్డి తో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు ఈకార్యక్రమంలో వార్డు సభ్యులు మహిళలు పాల్గొన్నారు