కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: కరీంనగర్ ఆర్డిఓ ఆదేశాల మేరకు సోషల్ ఫారెస్ట్స్ పెంపకం మండలం లోని జంగపల్లి బోడ గుట్ట చుట్టూ 302 సర్వేనెంబర్ లో సుమారుగా 36 ఎకరాల్లో హరితహారం మొక్కలు నాటడానికి సోమవారం ఫారెస్ట్ మరియు రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సందర్శించి బోడ గుట్ట చుట్టూ స్థలాన్ని పరిశీలించారు అనంతరం మండలంలోని మైలారం, హన్మజిపల్లి గ్రామ శివారులో సోషల్ ఫారెస్ట్స్ పెంపకం కోసం పరిశీలించారు ఈ కార్యక్రమంలో డి వై రేంజ్ ఆఫీసర్ పి చంద్రమౌళి, గన్నేరువరం ఆర్ఐ వంగాల కర్ణాకర్, ఇరిగేషన్ ఏఈ జి కాళిదాస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వి సుజాత, జంగపల్లి విఆర్ఓ ఎం సుధాకర్, తదితరులు ఉన్నారు