contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

జనజీవన స్రవంతిలోకి 33 మంది మిలిషియా సభ్యులు

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సోమవారం నిషేదిత సి‌పి‌ఐ మావోయిస్ట్ పార్టీ  చర్ల మండలం బత్తినపల్లి ,కిష్టారంపాడు గ్రామాలకు చెందిన 33 మంది మిలిషియా సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు  భద్రాద్రి కొత్తగూడెం పోలీసు మరియు CRPF 141 Bn. వారి సమక్షంలో లొంగిపోయినారు. లొంగిపోయిన వారి వివరాలు :

పేరు(వయస్సు), తండ్రి పేరు, కులం, వృత్తి, గ్రామం, మండలం.

01) తుర్రం అర్జయ్య @ అర్జున్(30), రామయ్య, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

02) కల్లూరి రాజబాబు(26), సీతారాములు, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

03) తుర్రం బాబూరావు(32), రామయ్య, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

04) సున్నం రాజా రావు(25), లక్ష్మయ్య, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

05) శ్యామల బాలకృష్ణ(19), నంగయ్య, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

06) తుర్రం జంపు(19), గంగరాజు, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

07) సున్నం  రాజా బాబు(20), నాగేశ్వర్ రావు, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

08) కల్లూరి మురళి,(22), లక్ష్మినర్సు, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

09) ఇర్పా అర్జున్(21), సమ్మయ్య, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

10) కొమరం వాసు(19), రాంబాబు, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

11) కరాకా సమ్మయ్య(34), కన్నయ్య, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల. 

12) కనితి అంజనేయులు(23), ముత్తయ్య, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

13) సున్నం నర్సింహారావు(19), లక్ష్మయ్య, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల. 

14) కల్లూరి పవన్(20), రాంశెట్టి, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

15) ఇర్ప ప్రసాద్(19), నాగయ్య, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

16) గట్టుపల్లి రామారావు(22), లక్ష్మయ్య, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల. 

17) కల్లూరి శ్రీను(18), లక్ష్మినర్సు, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల. 

 18) మిడియం రామరావు(25), ఎర్రయ్య, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

19) తుర్రం సర్వేశ్వర రావు(25), రామయ్య, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

20) కనితి మురళి(19), రామయ్య, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

21) తుర్రం రాము(27), బుచయ్య, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

22) కారం  వెంకటేష్(22), జోగయ్య, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

23) కొమరం రాజబాబు(20), రాంమూర్తి, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

24) యాసం వీరయ్య(27), లక్ష్మయ్య, కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

25) మిడియం వెంకటరావు(30), ఎర్రయ్య (లేటు), కోయ, వ్యవసాయం, బత్తినపల్లి, చర్ల.

26) సోడి ఉంగయ్య @ మహేష్(20), పరదేశి, గొత్తికోయ, వ్యవసాయం, కిస్తారాంపాడు, చర్ల (మిసివర్, దుధిరాజ్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ కమిటీ). 

27) బడిసా రమేష్@ బబ్లు(19), సోనయ్య, గొత్తికోయ, వ్యవసాయం, కిస్తారాంపాడు, చర్ల(తొంగుం, గడేరాజ్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ కమిటీ). 

28) మడకం లక్ష్మయ్య(32), గంగ, గొత్తికోయ, వ్యవసాయం, కిస్తారాంపాడు, చర్ల(దోబల్, సింగడి, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ కమిటీ). 

29) దెర్థో దేవ(19), గంగ, గొత్తికోయ, వ్యవసాయం, కిస్తారాంపాడు, చర్ల(గడేరాజ్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ కమిటీ). 

30) మడకం ఐతయ్య(30), మంగుడు, గొత్తికోయ, వ్యవసాయం, కిస్తారాంపాడు, చర్ల(గడేరాజ్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ కమిటీ).

31) మడివి గంగయ్య(38), లక్ష్మయ్య, గొత్తికోయ, వ్యవసాయం, కిస్తారాంపాడు, చర్ల(నైకిరస్, సింగడి, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ కమిటీ).

32) మడకం భద్రయ్య(50), ముకయ్య, గొత్తికోయ, వ్యవసాయం, కిస్తారాంపాడు, చర్ల(పాలియ, గడేరాజ్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ కమిటీ).  

33) మడకం సన్నయ్య (35), చుక్కయ్య, గొత్తికోయ, వ్యవసాయం, కిస్తారాంపాడు, చర్ల(పాలియ, గడేరాజ్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ కమిటీ).

పైన పేర్కొనబడిన 33 మంది మావోయిస్ట్ పార్టీ చర్ల ఏరియా కమిటీ సెక్రటరీ అరుణ కోసం మావోయిస్టు మిలీషియా మరియు గ్రామ కమిటీ సభ్యులుగా గత రెండు సంవత్సరాలుగా  పని చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపిఎస్ తెలిపారు. వీరిలో కొంతమంది మిలిషియా సభ్యులు  పెద్దమిడిసిలెరు రోడ్ బ్లాస్టింగ్, కలివేరు మందుపాతరలను  అమర్చిన ఘటన , తిప్పాపురం వద్ద రోడ్ రోలర్ మరియు జే‌సి‌బి లను తగలబెట్టిన ఘటనలలో పాల్గొన్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసుల నిరంతర కృషితో, మెరుగైన జీవనం గడపాలనే కోరికతో జన జీవన స్రవంతిలో చేరి లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని, వీరిలాగే మావోయిస్టు  పార్టీ నుండి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనుకునేవారు వారి దగ్గరలోని పోలీసు స్టేషన్ కు గాని, బంధుమిత్రుల ద్వారా గాని, లేదా జిల్లా ఎస్పీ కార్యాలయం వద్దకు గాని నేరుగా వచ్చి సంప్రదించి లొంగిపోయిన  వారికి జీవనోపాధికి అవసరమైన అన్ని చర్యలను పోలీసుశాఖ తీసుకోగలదని భద్రాద్రి కొత్తగూడెం పోలీసువారి తరపున మనవి చేస్తునట్లు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపిఎస్ తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :