contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

టిఏవైఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గా సొల్లు అజయ్ వర్మ

 

హైదరాబాద్ నగరంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గమును  రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గజ్జల కాంతం ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది ఇట్టి నూతన కార్యవర్గం లో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన సొల్లు అజయ్ వర్మ ను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సొల్లు అజయ్ వర్మ గత 15 సంవత్సరాల నుండి దళిత సంఘాల లో వివిధ హోదాల్లో పని చేసినారు తన నియామకానికి సహకరించిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గజ్జల కాంతం రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :