contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

డీఎఫ్‌ఆర్‌ఎల్‌లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు

 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మైసూర్‌లోని డీఆర్‌డీవో- డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎఫ్‌ఆర్‌ఎల్).. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobsవివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 15

ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-03, టెక్నీషియన్ అప్రెంటిస్-12.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

వాక్ ఇన్ తేదీ: నవంబర్ 13, 2020.

ఇంటర్వ్యూ వేదిక: డీఆర్‌డీవో-డీఎఫ్‌ఆర్‌ఎల్ కాంపౌండ్, సిద్ధార్థ నగర్, మైసూర్-570011.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 14, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.drdo.gov.in/

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :