కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చొక్కారావుపల్లె గ్రామంలో శుక్రవారం ఓ వివాహం వేడుకల్లో అర్ధరాత్రి డీజే తో హంగామా చేశారు దీంతో స్థానికులు 100 కాల్ కు ఫిర్యాదు చేశారు అక్కడికి చేరుకున్న గన్నేరువరం పోలీసులు డీజే బాక్స్ లను మరియు ట్రాలీ ఆటోను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు డీజే యజమాని పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు ఇకపై మండలంలోని పర్మిషన్ లేకుండా డీజే లు నడిపిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై ఆవులు తిరుపతి హెచ్చరించారు.