కరీంనగర్ జిల్లా: తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మానకొండూరు నియోజకవర్గ అధ్యక్షులు గా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన కొంకటి దేవరాజు ను రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గజ్జల కాంతం ఆదేశాల మేరకు నియమించడం జరిగినది దేవరాజు గతంలో నియోజకవర్గ ఇన్చార్జిగా పని చేసినారు సంఘంలో వివిధ హోదాల్లో పనిచేసి చురుకైన కార్యకర్తగా వ్యవహరించిన దేవరాజు ను మానకొండూరు నియోజకవర్గం అధ్యక్షులుగా నియమించడం జరిగినది ఈ సందర్భంగా దేవరాజు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినందుకు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని విస్తరింపచేయుట నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను నా యొక్క నియామకానికి సహకరించిన రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోష్కి శంకర్ జిల్లా అధ్యక్షులు సముద్రాల అజయ్ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు గజ్జల కాంతం నాయకత్వంలో పని చేయుటకు ఎంతో గౌరవప్రదంగా భావిస్తున్నాను గజ్జల కాంతం నా ఆదేశాల మేరకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాను