21వ కార్గిల్ విజయ్ దివస్ ను స్థానిక దేవరకొండ స్పార్ట్స్ అసోసియేషన్ ఆవరణలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఘానంగా నిర్వహించారు, తెలంగాణ కార్యదర్శి ,అధ్యక్షులు దేపా వెంకటేశ్వర రెడ్డి,ప్రధాన కార్యదర్శి బిక్కుమల్ల laxminnarayana ,ముఖ్యఅతిధి DSA అధ్యక్షుడు N V T,కలసి జ్యోతి ప్రజవలనా చేసి ,2 నిమిషాలు అమరవీరులకు మౌనం పాటించి ,జోహార్లు అరిపించారు, అనంతరం ,పూర్వ సైనికులకు శాలువా మేమెంట్ తో సత్కరించారు,1999 లో జరిగిన 2 నెలలా కార్గిల్ యుద్ధంలో దాదాపు భారత్ సైనికులు 500 మంది వీరమరణం చెంది భారతదేశానికి విజయం అందించారు అని దేపా వెంకటేశ్వర రెడ్డి ,N V T తెలియచేసినారు, ఈకరిక్రమంలో వారికుప్పల శ్రీను,కోశాధికారి కృష్ణ కిషోర్, ప్రధానకార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్,హర్షవర్ధన్ చారి, డి శ్రీకాంత్, తాళ్ల సురేష్,జగన్,పద్మ,రాములమ్మ,గంగా, సైలమ్మ, మాజీ సైనికులు,స్పోర్ట్స్ సభ్యులు పాల్గొన్నారు