contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

నియో హెల్పింగ్ హాండ్స్ అనాధ బాలల ఆశ్రమం లో ఎన్.స్.యు.ఐ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పాకెట్స్ పంపిణి

 

 కరీంనగర్ జిల్లా:రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకొని ఈ రోజు స్థానిక నియో హెల్పింగ్ హాండ్స్ అనాధ పిల్లల ఆశ్రమం లో కరీంనగర్ జిల్లా ఎన్.స్.యు.ఐ ఆధ్వర్యంలో అనాధ పిల్లలకి పండ్లు మరియు బ్రెడ్ పాకెట్స్ పంపిణి చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమం లో ఎన్.స్.యు.ఐ జిల్లా అధ్యక్షులు మునిగంటి అనిల్ మరియు ఎన్.స్.యు.ఐ నాయకులు ఐలా రాంప్రసాద్ హరీష్ ,విష్ణు ,అజయ్ ,విక్రమ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :