కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ సభ్యులు బుర్ర జనార్దన్ గౌడ్ లత ల పెండ్లి రోజు వేడుకలను పురస్కరించుకుని బుధవారం నిరుపేద కుటుంబాలకు 50 కిలోల బియ్యం అందజేశారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు బూర శ్రీనివాస్ సభ్యులు కలిసి వారికి శాలువా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొడ్డు సునీల్, బద్దం తిరుపతి రెడ్డి, కాంతల కిషన్ రెడ్డి,న్యాత సుధాకర్,తెల్ల రవీందర్,బూర వెంకటేశ్వర్, తెల్ల భాస్కర్,బుర్ర లక్ష్మీరాజం గౌడ్,పాల్గొన్నారు