కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన రామంచ భూదవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని బిజెపి మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు పరామర్శించి 50 కిలోల బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు నగునూరి శంకర్, మండల ప్రధాన కార్యదర్శి జాలి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మునిగంటి సత్తయ్య, బిజెపి సీనియర్ నాయకులు హరికాంతం అనిల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు